రిలయన్స్ జియో మార్కెట్ లోకి రావడంతోనే ఎన్నో సంచలనాలకు చిరునామాగా మారింది. లేటెస్ట్ గా రిలయన్స్ జియో నిరుద్యోగులకు శుభవార్త తెలుపుతోంది. 10th, ఇంటర్ ఆపై డిగ్రీ చదివిన యువతకు రిలయన్స్ జియో ఉపాధి కల్పించబోతోంది.
రిలయన్స్ జియోలో సేల్స్ ఎక్స్‌క్యూటివ్స్ కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రిలయన్స్ జియో అధికారక వెబ్ సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులు స్వీకరణకు చివర తేది: 01/03/2017. పూర్తి సమాచారం కోసం ఈ క్రింద లింక్ క్లిక్ చేయండి.