సమంత బాధ చూడలేక నాగార్జున ఏం చేశాడoటే??

నాగచైతన్యతో పెళ్లి సెటిల్‌ అయిందనే వార్త బయటకి వచ్చిన దగ్గర్నుంచి సమంతకి ఆఫర్లు పడిపోయాయి. ఆమెతో పని చేయడానికి హీరోలు ఆసక్తి చూపించడం లేదు. తనతోనే సినిమాలు తీస్తూ వచ్చిన దర్శకులు ఆమెని పట్టించుకోవడం లేదు. పెళ్లి తర్వాత కూడా నటించాలని అనుకుంటోన్న సమంతకి ఇది మింగుడు పడడం లేదు. పారితోషికం తగ్గించుకుంటానన్నా నిర్మాతలు రాకపోవడంతో సమంత ఒకింత దిగులు పడుతోందట.

CLICKHERE : జూ.ఎన్టీఆర్ భార్య ఫ్రెండ్స్ తో ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడండి

పెళ్లి చేసుకోబోతున్న సమంతతో సినిమా చేయడానికి నాగచైతన్య కూడా ఇష్టపడడం లేదు. ఆడియన్స్‌ తమని చూసే దృష్టి మారుతుందని, అంచేత తాము పోషించే పాత్రలు ఎఫెక్ట్‌ అవుతాయని చైతన్య భావిస్తున్నాడు. అవకాశాలు తగ్గిపోయాయని వర్రీ అవుతోన్న సమంత బాధ అర్ధం చేసుకున్న నాగార్జున ఆమెకి తన సినిమాలో అవకాశమిచ్చాడు. ‘రాజుగారి గది 2’లో సమంత కూడా నటించనుంది. నాగార్జున నటిస్తున్నందువల్ల ఈ చిన్న చిత్రానికి క్రేజ్‌ వచ్చింది. ఇప్పుడు సమంత ఎడిషన్‌తో అది మరింత పెరుగుతుంది.

CLICKHERE : వీళ్ళ కూతుర్లు ఎలా ఉన్నారో మీరే చూడండి

ఈ చిత్రంలో సమంతకి అవకాశం ఇవ్వడం ద్వారా నాగార్జున ఇండస్ట్రీకి ఒకటి స్పష్టం చేస్తున్నాడు. సమంత నటన కొనసాగించడం పట్ల తనకేమీ అభ్యంతరం లేదని. కాబట్టి తన కాబోయే కోడలనే ఫీలింగ్‌తో దూరం పెట్టకుండా సమంతకి అవకాశాలు ఇవ్వండని నాగార్జున ఈ విధంగా చెప్పకనే చెప్పాడన్నమాట.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top