కేవలం 1 రూ కే గంటకి ఐడియా అన్ లిమిటెడ్ ఇంటర్నెట్.. ఇలా పొందండి?


ఐడియా కొత్త ఆఫర్ తో మన ముందుకు వచ్చింది. ఈ ఆఫర్ ఏంటి అంటే కేవలం 1 రూకే గంటకి అన్ లిమిటెడ్ 4జి ఇంటర్నెట్ పొందవచ్చు. మీరు ఐడియా యూజర్ అయితే దీనిని పొందాలనుకుంటే వారి ఐడియా నెంబర్ నుంచి 411 డయల్ చేయాలి. తరువాత వారు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వటం ద్వారా ఈ ఆఫర్ మీకు లభిస్తుంది. ఈ ఆఫర్ ఆక్టివేట్ అయిన తరువాత మీకు ఒక కన్ఫర్మేన్స్ ఎస్సెమ్మెస్ వస్తుంది. 

CLICKHERE : పుట్టిన రోజు బట్టి.. ఎదుటివారు ఎలాంటి వారో చెప్పేయచ్చు.. మీరూ ట్రై చెయ్యండి

ఈ ఆఫర్ ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. మరియు చాల లిమిటెడ్ టైం మరియు ఈ ఆఫర్ ను పొందటానికి కొన్ని షరతులు విదించింది. బ్యాలన్స్ 1 రూ కన్నా ఎక్కువ ఉండాలి. యూజర్ దగ్గర 4 జి హ్యాండ్సెట్ తప్పక ఉండితీరాలి. మరియు 4జి sim కూడా ఉండాలి. ఈ ఆఫర్ రీఛార్జ్ చేసుకున్న గంట మాత్రమే చెల్లుబాటు అవుతుందని కంపెనీ తెలిపింది. మరియు ఈ ఆఫర్ కి లిమిటెడ్ టైం మరియు ఒక్కసారి మాత్రమే ఉపయోగపడుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top