రాజమౌళి కూతురు మయూఖి ఎంత క్యూట్ గా ఉందో చూస్తే ఆశ్చర్యపోతారు


బాహుబలి 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఓ ఆసక్తికరమైన  సన్నివేశం చోటు చేసుకుంది. ఈ చిత్ర సంగీత దర్శకుడు, రాజమౌళి పెద్దన్నయ్య కీరవాణి ఈ సందర్భంగా రాజమౌళి గురించి ప్రత్యేకంగా రాసి ట్యూన్ చేసిన ఒక  పాటను ప్రదర్శించాడు.

ఈ సందర్భంగా కీరవాణి తమ్ముడి ప్రతిభను కీర్తస్తూ, ఒక పాటను రచించి, పాడి వినిపించారు. చిరకాలం వర్ధిల్లు అంటూ మనసారా దీవించారు. ఈ సందర్భంగా రాజమౌళి కాస్త ఎమోషన్ కు గురయ్యారు. ఈ భావోద్వేగంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు.

తండ్రి అలా కన్నీరు పెట్టుకుని, కళ్లు తుడుచుకుంటూ కిందకి దిగుతుండటంతో అది చూసి ఆయన కూతురు పరుగెత్తుకుంటూ వెళ్లి నాన్నను గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది. ఈ సంఘటన అందరినీ కదిలించింది. తర్వాత రాజమౌళి తన కూతురును సముదాయించాడు. ఇప్పుడు మీరు ఎప్పుడు చూడని రాజమౌళి కూతురు ఫోటోలు.... 


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top