జయప్రద కొడుకు పెళ్ళిలో శ్రీదేవి,చిరంజీవి సందడి చూడండి


తెలుగు సినీరంగములో జయప్రద లేదా జయప్రద నహతాగా పరిచితురాలైన లలితారాణి ప్రముఖ నటి మరియు పార్లమెంటు సభ్యురాలు. జయప్రద 1962 ఏప్రిల్ 3 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబములో కృష్ణ మరియు నీలవేణి దంపతులకు జన్మించింది. 

CLICKHERE : ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఏంటో తెలిస్తే ఎగిరిగంతేస్తారు

జయప్రదకు బాల్యములో డాక్టరు అవ్వాలని కోరిక ఉండేది. ఈమె తల్లి ఈమెను ఏడవఏటి నుండే నాట్య సంగీత శిక్షణకు పంపినది. తన తండ్రి మరియు బాబాయిలు సినిమా పెట్టుబడిదారులైనప్పటికీ ఈమెకు సినీరంగ ప్రవేశము వారిద్వారా లభించలేదు. 14 ఏళ్ల వయసులో పాఠశాలలో ఒక నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ఎం.ప్రభాకరరెడ్డి ఆమెలోని ప్రతిభ గుర్తించి సినీ రంగానికి పరిచయం చేసాడు. ఆలా అంచె అంచెలుగా ఎదుగుతూ ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించింది.జయప్రద తనయుడు సిద్ధార్థ్ గురించి ఒక లుక్ వేద్దాం. 

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top