డైలాగ్ కింగ్ కింగ్ సాయి కుమార్ కొడుకుగా సినీ రంగానికి పరిచయం అయ్యి ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది. యువతరానికి మెచ్చే కధలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తాత, తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు సరదాగా ఆది భార్య, పాప మీద ఒక లుక్ వేద్దాం.

