లిటిల్ సోల్జర్స్ సినిమాలో ఐ యామ్ వెరీ గుడ్ గర్ల్ సాంగ్. లిటిల్ సోల్జర్స్ సినిమాలో బాలాదిత్య, కావ్య, హీరా, రమేష్ అరవింద్, సుధాకర్, గిరి బాబు, రోహిణి హట్టంగడి, కోట శ్రీనివాస రావు మరియు బ్రహ్మానందం తదితరులు నటించారు. ఈ సినిమాకి గంగరాజు గుణ్ణం దర్శకత్వం వహించి, నిర్మించారు. శ్రీ కొమ్మినేని సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలో నటించిన బేబీ కావ్య ఇప్పుడు పెళ్లి చేసుకొని హాయిగా ఉంది. ఇప్పుడు లిటిల్ సోల్జర్స్ ఐ యామ్ వెరీ గుడ్ గర్ల్ ......... కావ్య ఇప్పుడు ఎలా ఉందొ చుడండి.


