టెలికాం రంగంలోకి అడుగు పెట్టిన జియో.. సంచలనాలకు కేర్ అఫ్ అడ్రస్ గా మరీనా సంగతి తెలిసిందే. ఇప్పుడు రిలయన్స్ జియో ఇంజనీర్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలు కలిపిస్తుంది. ఆసక్తి గలవారు కింద ఇచ్చిన వివరాల ప్రకారం అప్లై చేయగలరు.
పోస్టులు: ట్రైనీ
విద్యార్హత: BE / B.Tech గ్రాడ్యుయేట్
అనుభవం: ఫ్రేషేర్స్ (0 years).
జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా
ఆన్ లైన్ అప్లై చేయడానికి మరియు ఇతర వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి:


