మైండ్ బ్లోయింగ్ ఆఫర్ తో జియో…అందరికి తెలియజేయండి…

రిలయన్స్ జియో Dhana Dhana Dhan పేరుతో అద్భుతమైన ఆఫర్ ని ప్రవేశపెడతున్నట్టు తెలుస్తుంది. ఈ కొత్త ప్లాన్స్ ప్రకారం రోజుకి 1 GB 2 GB అనే ప్యాకేజీల్లో లభిస్తాయి.

ప్రైమ్ లో చేరిన వారు 309 రూపాయలతో మూడు నెలేల పాటు 1 GB మొబైల్ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ ని వాడుకోవచ్చు. అదే జియో ప్రైమ్ లో చేరని వారు 349 రూపాయలు చెల్లించి మూడు నెలేల పాటు 1 GB మొబైల్ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ ని వాడుకోవచ్చు.

ఇక రోజుకి 2 GB మొబైల్ డేటా కావలి అనుకునే వారు… ప్రైమ్ లో చేరిన వారు 509 రూపాయలు, జియో ప్రైమ్ లో చేరని వారు 549 రూపాయలు, కొత్తవారు 608 రూపాయలు చొప్పున రీచార్జ్ చేసుకుంటే, మూడు నెలల పాటు 2 GB మొబైల్ డేటా మరియు అన్ లిమిటెడ్ కాల్స్ వాడచ్చు.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top