ఆన్లైన్లో మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నారా? ఈ విషయం తెల్సుకొని జాగ్రత్త పడండి


ఆన్లైన్లో మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నారా, పెద్దమొత్తంలో లావాదేవీలు నిర్వహిస్తున్నారా? అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు డబ్బు రూపంలో ఒకరి చేతి నుంచి ఇంకొకరికి డబ్బు ఇవ్వడం అనేది జరగటం లేదు.

CLICKHERE : ఏప్రిల్ ఫూల్ కాదు: జియో కొత్త బంపర్ ఆఫర్స్

చెక్కయితే పన్ను పరిధిలోకి వస్తుందని చాలామంది ఈమధ్య ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు పంపిస్తున్నారు. కానీ, 2.5 లక్షల రూపాయలు దాటితే ఆన్‌లైన్ చెల్లింపులు కూడా పన్ను పరిధిలోకి వస్తాయని కొత్త న్యూస్. నోట్ల రద్దు తరవాత పెద్ద మొత్తంలో ఒకరి నుంచి ఒకరికి డబ్బు బదిలీ అయితే వాటిని పరిశీలిస్తున్నారు.

CLICKHERE : రోజుకి కోటి రూపాయలు సంపాదిస్తున్న పవన్.... నిజమా...???

దేశంలో ప్రస్తుతం 28 కోట్ల జనధన ఖాతాలుండగా, పెద్దనోట్ల రద్దు తర్వాత వాటిలో కొన్నింటిని నల్లధనాన్ని మార్చుకోడానికి ఉపయోగించుకున్నారన్న ఆరోపణలు రావడంతో… ఇప్పుడు కూడా ఆ ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బు నిల్వలు ఉంటే వాటిపై వివరణ కోరనున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top