ప్రస్తుతం త్రివిక్రమ్ తో మూవీ స్టార్ట్ చేయనున్న పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ కు సినిమా చేయనున్నాడని ఇప్పటికే చెప్పుకున్నాం. ఆర్టీ నీసన్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఏఎం రత్నం సినిమాను కొన్నాళ్లు పక్కన పెట్టి మరీ.. మైత్రీ బ్యానర్ కు డేట్స్ ఇచ్చాడట పవన్. ఇందుకు కారణం.. పవన్ కు ఆఫర్ చేసిన పారితోషికమే అని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం పవన్ కు 40 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేయగా.. ఇందుకు ప్రతిగా పవన్ తన కాల్షీట్స్ 40 రోజులు మాత్రమే ఇస్తాడట.
రోజుకి కోటి రూపాయలు సంపాదిస్తున్న పవన్.... నిజమా...???
11:42:00 AM
Share to other apps
