కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇన్ఫ్లమేటరీ మరియు జాయింట్ పెయిన్ ను సహజసిద్ధంగా తగ్గిస్తుంది.కీళ్ళ అరుగుదల, కీళ్ళనొప్పులను తగ్గించి కీళ్లు బాగా పనిచేసేలా సహాయపడుతుంది.
కలబంద జ్యుస్ ప్రతి రోజు క్రమం తప్పకుండా తీసుకుంటే కొలస్ట్రాల్ తగ్గిపోతుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి. 
