వేసవి కాలం వచ్చిందంటే అందరీకి గుర్తుచ్చేవి తాటిముంజులు..పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడి మరీ తింటారు.ముంజులలొ వుండే పోషక విలువలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. వేసవికాలంలో అరుదుగా దొరికే తాటిముంజులు తింటే వేసవిలో చల్లదనం వస్తుందని ప్రజల నమ్మకం. ప్రకృతి సహజ సిద్ధంగా దొరికే తాటిముంజులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరింత సమాచారం కోసం ఈ కింది వీడియోను చూడండి.


