మందులు అవసరం లేకుండా ఇంటి నివారణలతో బిపిని తగ్గిచుకోవచ్చా....ఎలా?
Admin
10:44:00 AM
ప్రస్తుతం ప్రపంచంలో బీపీ తో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మారిన జీవనశైలి, సరైన వ్యాయామం లేకపోవటం, ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవటం, మధ్యం తీసుకోవటం వంటి కారణాలతో బీపీ బారిన పడుతున్నారు. అయితే బిపిని అదుపులో ఉంచుకోవటానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.