అనసూయ ఒక ఈవెంట్ కి ఎంత తీసుకుంటుందో తెలుసా?

జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అనసూయ బుల్లితెరలో జబర్దస్త్ షో చేస్తూ ఒక వైపు సినిమాలు మరొకవైపు ఈవెంట్స్ చేస్తూ చాలా బిజీగా ఉంది. అనసూయ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈవెంట్ మేనేజర్స్ నిర్మాతలు ఆమెకు భారీగానే పారితోషికం ఇస్తున్నారు. ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్తే మూడు లక్షల రూపాయలు ఇస్తారట. 

సినిమాల్లో అనసూయ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ అభినయం ఎక్కువగా ఉన్న పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగటం తో అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. అనసూయ నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం సక్సెస్ అయ్యాయి. 

జెమినీ టీవీ అనసూయ యాంకర్ గా త్వరలో ఒక కొత్త షో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుందని సమాచారం. జెమినీ టీవీ వారు కూడా అనసూయకు బాగానే పారితోషికం ఇస్తున్నారు
Share on Google Plus