Karthika deepam-కార్తీక దీపం సీరియల్ లో నటించే నటీనటులు ఎవరో తెలుసా?

karthika deepam Serial Actors


karthika deepam Serial Actors :స్టార్ మా చానల్ వచ్చే కార్తీక దీపం సీరియల్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. టి‌ఆర్‌పి రేటింగ్ లో టాప్ పొజిషన్ లో కొనసాగుతూ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సీరియల్ మలయాళంలో ప్రసారం అవుతున్న కరుతముతూ సీరియల్ ఆధారంగా నిర్మించబడింది. దీనిలో పాత్రలను ఎవరు వేశారు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ సీరియల్ 2017 అక్టోబరు 16 న ప్రారంభం అయ్యి ఇప్పటికీ కొనసాగుతుంది.

దీపగా ప్రేమి విశ్వనాథ్
డాక్టర్ కార్తీక్ గా నిరుపమ్‌ పరిటాల
మౌనితగా షోబా శెట్టి
సౌందర్యగా అర్చన అనంత్
విహారీగా వేణుగోపాల్
తులసిగా సీతా మహాలక్ష్మి
ఆదిత్యగా యశ్వంత్
శ్రావ్యగా సంగీత కామత్
సౌర్యగా బేబీ కృతిక
హిమాగా బేబీ సహ్రుదా
దుర్గా ప్రసాద్ పాత్రలో నరసింహరెడ్డి
శ్రీలతగా యశ్వి కనకాల
భాగ్యలక్ష్మిగా ఉమదేవి

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top