karthika deepam Serial-కార్తీక దీపం సీరియల్ లో నటించే నటుల వయస్సు ఎంతో తెలుసా?

karthika deepam serial actors real age

karthika deepam serial actors real age : స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీక దీపం ఆడవారినే కాకుండా మగవారిని కూడా ఆకట్టుకొని ముందుకు సాగుతుంది. ఈ సీరియల్ లో నటించే నిరుపమ్ అంటే డాక్టర్ బాబు,ప్రేమి విశ్వనాథ్ అంటే వంటలక్క అలియాస్ దీప ఎంతో మండి అభిమానులను సంపాదించుకుంది. ఇక ఈ సీరియల్ లో నటించే నటుల అసలు వయస్సు ఎంతో తెలుసుకుందాం.

నిరుపమ్ పరిటాల 33 సంవత్సరాలు - ఆగస్ట్ 18-1988
ప్రేమి విశ్వనాథ్ 29 సంవత్సరాలు - డిసెంబర్ 2 - 1991
అర్చన అనంత్ 33 సంవత్సరాలు - జనవరి 3 1988
క్రితిక 10 సంవత్సరాలు - ఆగస్ట్ 6 2010
సహృద 12 సంవత్సరాలు సెప్టెంబర్ 4 2008
శోభ శెట్టి 31 సంవత్సరాలు జనవరి 20 1990
యశ్వంత్ 30 సంవత్సరాలు
లహరి మహాలక్ష్మి 32 సంవత్సరాలు


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top