వర్షాకాలంలో పల్లీలు తింటే ఏమవుతుందో తెలుసా ?

 

Boiled Peanuts Benefits In Telugu


Boiled Peanuts Benefits In Telugu : ఏ సీజన్లో అయినా మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వర్షాకాలంలో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ వాన కాలంలో తడిచిన ప్రతిసారి జలుబు చేయడం జ్వరం రావడం వంటివి జరుగుతాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జలుబు జ్వరం వచ్చింది అంటే వారిని చూస్తే ఆమడ దూరం పరుగెడుతున్నారు. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.

ఉడికించిన వేరుశనగ కాయలు

మొలకెత్తిన పప్పుధాన్యాలు

దోసకాయ గుమ్మడికాయ వంటి తీగజాతి కూరగాయలు

క్యారెట్ మరియు బీట్ రూట్

ఈ ఆహారాలను వారంలో రెండు మూడు సార్లు ఉండేలా చూసుకోవాలి.

వారంలో ఒకసారి తృణ ధాన్యాలను, ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోవాలి. నెలకు ఒకసారి  పుట్టగొడుగులు వెదురుతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవాలి
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top