Skin ఎలర్జీలతో బాధపడుతున్నారా... అయితే ఈ చిట్కాలు మీ కోసమే

skin allergy home remedies in telugu


skin allergy home remedies in telugu : ఆడవారికి అందం అంటే చాలా ఇష్టం. ఒకరకంగా చెప్పాలంటే అందం కోసం ఏమిచేయటానికి అయినా సిద్ధంగా ఉంటారు. అందం కోసం ఎక్కువగా కాస్మొటిక్స్ ఉపయోగిస్తూ ఉంటారు. దాని కోసం లిప్ స్టిక్, స్కిన్ క్లీనర్, ఐషాడో, లోషన్స్ వంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. వాటి వల్ల ఒక్కోసారి ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది. అటువంటి ఎలర్జీలు వచ్చినప్పుడు ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

సాధారణంగా కలబంద అనేది ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. కలబందను ఎన్నో చర్మ ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తున్నారు. కలబంద నుండి జెల్ ని వేరు చేసి కాస్మొటిక్ ఎలర్జీ వచ్చిన ప్రదేశంలో రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

కొబ్బరినూనెను ప్రతి ఇంటిలో వాడుతూ ఉంటాం. కొబ్బరినూనె కాస్మొటిక్ ఎలర్జీలకు బాగా సహాయ పడుతుంది. అలెర్జీ ఉన్న చోట దీన్ని రాస్తే మీకు వెంటనే ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఎలర్జీ ఉన్న ప్రాంతాల్లో మీరు మొదట దీన్ని అప్లయ్ చేయండి.

.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top