వేసవిలో ఈ గింజల నీటిని తాగితే ఊహించని ప్రయోజనాలు...అసలు నమ్మలేరు

Barley Health benefits In telugu
Barley benefits In telugu : వేసవికాలం ఎండలు ప్రారంభం అయ్యాయి. ఈ ఎండా కాలంలో వేడి కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. 

వేసవిలో నీరసం, అలసట ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో బార్లీ నీటిని తీసుకుంటే వేసవి కాలంలో వచ్చే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. పొయ్యి మీద గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీటిని పోయాలి. దానిలో రెండు స్పూన్ల barley గింజలను వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి. 

barley Ginjalu benefits

అంటే బార్లీ గింజలు మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. అప్పుడే బార్లీ గింజలలో ఉండే పోషకాలు నీటిలోకి చేరతాయి. ఈ నీటిని వడగట్టి చల్లార్చి నిమ్మరసం, తేనె కలిపి తాగితే ఎండాకాలంలో వచ్చే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. 

ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున తాగితే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు. బార్లీ నీటిని తాగటం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. జీర్ణ సంబంధ సమస్యలు గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top