Face Glow Tips in telugu:బిజీ లైఫ్ స్టైల్ కారణంగా మనలో చాలామంది చర్మ సంరక్షణలో సమయాన్ని కేటాయించటానికి చాలా కష్టం అవుతుంది. దాని కారణంగా చర్మం మీద బ్లాక్ హెడ్స్, డార్క్ స్పాట్,స్ మొటిమలు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.
ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే సరిపోతుంది. ఒక బౌల్లో ఒక స్పూన్ ముల్తాని మట్,టి ఒక స్పూన్ బొప్పాయి పేస్ట్, ఒక స్పూన్ పచ్చిపాల,ు పావు స్పూన్ పసుపు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించాలి.
పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే చర్మం మీద మృత కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.