అరటి పండు ఎక్కువగా తింటున్నారా... ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు...

Banana Benefits In Telugu:అరటి పండులో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనలో చాలామంది ప్రతిరోజూ అరటి పండ్లను తింటారు. అరటి పండులో ఖనిజాలు, విటమిన్,లు ఫైబర్, చక్కెర, పొటాషియం, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

అరటిపండును సూపర్ ఫుడ్ అని చెబుతారు. అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు అరటిపండును తినకూడదు. ముఖ్యంగా ఎలర్జీ సమస్యలు ఉన్నవారు అరటిపండును తింటే శ్వాస సమస్యలు వస్తాయి. డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు కూడా అరటిపండు తినకూడదు. ఒకవేళ అరటిపండు తినవలసి వస్తే బాగా పండిన వాటిని తినకూడదు


అరటిపండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా అరటిపండుకు దూరంగా ఉంటేనే మంచిది. అలాగే కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు కూడా అరటిపండుకు దూరంగా ఉంటేనే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top