Ravi Teja:రవితేజ కెరీర్ లో బెస్ట్ సినిమాలు ఇవే.. మీరు ఎన్ని చూశారు...?

మాస్ మహారాజా రవితేజ హీరోగా తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేస్తున్నారు. Raviteja  కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అవి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. 

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు

శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన వెంకీ

Sajid Nadiadwala దర్శకత్వంలో వచ్చిన కిక్ 

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన అమ్మా, నాన్న ఒక తమిళమ్మాయి

సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు

బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన భద్ర

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇడియట్

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top