Soaked Almonds:నీటిలో నానబెట్టిన బాదాం పప్పులో ఉన్న అద్భుతమైన ప్రయోజనాలు

soaked almonds benefits In telugu :మనలో చాలా మందికి తెలియదు గాని మన సృష్టిలో మనకు తెలియనివి, మన అరోగ్యానికి బాగా ఉపయోగపడేవి చాలా వున్నాయి. ఉదాహరణకు బాదం పప్పు నే తీసుకుండి. పేరు విని వుంటారు గాని అది ఎప్పుడు, ఎలా, ఎంత మేర తినాలో, దాని వల్ల కలిగే ఉపయోగాలు తెలియవు. కాని సో ఇప్పుడు మనం బాదం పప్పు నీళ్ళలో రాత్రి నానబెట్టి పొద్దునే లేచి బాదం,ఆ వాటర్ ను తాగడం వల్ల కలిగే లాభాలను ఒక సారి చూద్దాం.

1. బాదం పప్పులోని రిబోప్లేవిన్, ఎల్ – అకామిటైన్ లు మెదడును చురుకుగా పని చేసేలా చేస్తుంది. దీని వల్ల వృద్ధాప్యం లో మతి మరుపు ( అల్జీమర్స్ ) రాదు.

2. బాదంలోని పీచు, యాంటీ యాక్సిండెంట్ లు గుండె సంబంధింత వ్యాధులను తగ్గిస్తుంది.

3. తిండి తినమని మారాం చేసే పిల్లలకు రోజు రెండూ మూడూ గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినిపిస్తే,వాళ్ళకు కావలసిన పోషకాలు అందుతాయట.

4. ఇది రోజు తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

5. వ్యాధి నిరోధక శక్తి ని పెంచుతాయి.

6. దీనిలో వుండే కాల్షియం ఎముకలను దంతాలను గట్టి పరుస్తాయి.

7. నరాల వ్యవస్థను శక్తి మంతం చేస్తాయి.

8. ఈ నీటిని తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top