IFB 7 Kg Washing Machine Price: అత్యంత చౌకగా మంచి వాషింగ్ మెషన్ కొనే ఉద్దేశంలో ఉంటే మాత్రం ఇది సరైన సమయం అని చెప్పవచ్చు. ప్రస్తుతం తగ్గింపు ధరతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ వాషింగ్ మెషిన్ 4 Years Comprehensive Warranty + 10 years Motor Warranty + 10 years Spares Support తో అందరికి అందుబాటు ధరలో ఉంటుంది. అసలు మిస్ కాకుండా ఈ ఆఫర్ లో కొనుగోలు చేయండి.