Amazon GREAT INDIAN FESTIVAL: : ప్రస్తుతం Amazonలో జరుగుతున్న అద్భుతమైన "GREAT INDIAN FESTIVAL " sale మీకు తెలిసిందే . అయితే ఇప్పుడు మనం కొన్ని ప్రత్యేక కుర్తా సెట్‌లు చూద్దాం. వీటిని మీరు తప్పకుండా చూడాలి. ఈ సెట్లు ఆఫీస్ కి అలాని కాలేజీ కి వేసుకు వెళ్లాలన్న చాలా బాగుంటాయి .
కొన్ని పార్టీ వేర్ అలానే పండగ కోసం సరిపడేలా ఉన్న సెట్లను మీతో పంచుకుంటాను . ఈ సేల్ అవకాశాలు మరియు డీల్‌లతో వస్తుంది, కాబట్టి ఈ అందమైన కుర్తా సెట్‌లను పొందే అవకాశాన్ని కోల్పోకండి.
ఈ డ్రెస్ 60% Cotton, 40% Polyster తో ఉండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఆఫీస్,కాలేజ్,పండగ,పార్టీ వేర్.. ఇలా ఏ సమయంలో వేసుకున్న బాగుంటుంది.
ఈ డ్రెస్ లో 1 kurta ,1 Palazzo & Dupatta వస్తాయి. Fabric కాటన్ అవ్వటం వలన వేసుకున్నప్పుడు చాలా కంపార్ట్ గా ఉంటుంది. ధర కూడా అందరికి అందుబాటులో ఉంటుంది.
ఈ కుర్తా Round v Neck తో Front Embroidery వచ్చి చాలా అందంగా ఉంటుంది. ఈ Kurta ఏ సమయంలో వేసుకున్నా అద్భుతమైన లుక్ ని అందిస్తుంది.
INDO ERA Women Straight Kurta Set
ఈ Kurta fabric చాలా బాగుంటుంది. ఏ కాలంలో వేసుకున్న కంపర్ట్ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఈ kurta సెట్ కొనటం మిస్ కాకండి.
ఈ kurta ను చాలా కంపర్ట్ గా అన్ని సీజన్ లలోను వేసుకోవచ్చు. ఈ కుర్తా లను ఉతకటం కూడా చాలా సులువు.మన్నిక కూడా చాలా బాగుంటుంది.