
అందరికీ చిన్న వయసులోనే బీపీలు షుగర్లు వగైరాలు. అన్నీ మాత్రలు తోనే కంట్రోల్ లో ఉంచుదాం అంటే, డాక్టర్లు మాత్రం వ్యాయామం కూడా చేయాలంటారు. ఇంటిపని, ఆఫీస్ పని తోనే సరిపోతుంది, వ్యాయామం కోసం బయటకు వెళ్ళే తీరిక సమయం లేదంటారు చాలామంది.
అలాంటివారి కోసం కాళ్ళకు చేతులకు ఎక్సర్సైజ్ లభించే ఏరోబిక్ ఫీచర్ కూడా కలిగిన ఈ aerobic workout feature కూడా కలిగినట్టి ఈ exercise cycle మీకు చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మహిళల కోసం... వివరాలకోసం క్రింద లింక్ చూడండి.