Amazon Great Indian Festival 2023:ప్రతి రోజు వంటింటిలో మిక్సర్ గ్రైండర్ ని వాడుతూ ఉంటాం. పండుగలను దృష్టిలో పెట్టుకొని అమెజాన్ ప్రతి ఉత్పత్తిపై భారీ తగ్గింపులను అందిస్తుంది.
ఈ సేల్‌లో మిక్సర్ గ్రైండర్లు 43% తగ్గింపుతో పాటు క్యాష్‌బ్యాక్, బ్యాంక్ ఆఫర్‌లు మరియు అదే రోజు డెలివరీ ఎంపికలతో పాటు అనేక ఆఫర్‌లను పొందవచ్చు.