Amazon Great Indian Festival 2023: Amazon Great Indian Festival లో కెమెరా కొనాలని అనుకుంటున్నారా.. మంచి ఆఫర్స్ ఉన్నాయి. మీరు అనుకున్న ధరలో కూడా సులభంగా లభ్యం అవుతాయి. GoPro కెమెరాలు 44 నుంచి 50 శాతం తగ్గింపుతో లభ్యం అవుతున్నాయి. మీకు నచ్చిన మోడల్ ని కొనుగోలు చేయండి.