Amazon Great Indian Festival 2023:అమెజాన్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో సీలింగ్ ఫ్యాన్ల ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. మాములు రోజుల్లో ఒక ఫ్యాన్ కొనే ధరకు ఈ ఫెస్టివల్ సేల్‌లో రెండు ఫ్యాన్ లను కొనవచ్చు. బెస్ట్ క్వాలిటీ ఫ్యాన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు.