ఈ చెట్టు బెరడును పాలలో మరగించి తాగితే చెడు కొలెస్ట్రాల్ ఐస్‎లా కరిగిపోతుంది.

Arjuna bark Benefits In telugu: మారిన జీవన శైలి, ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువసేపు కూర్చుని ఉండటం వంటి అనేక రకాల కారణాలతో మనలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.

అధిక బరువు, చెడు కొలెస్ట్రాల్ తగ్గించటానికి Arjuna bark చాలా బాగా సహాయపడుతుంది.Arjuna bark లో ఉన్న పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు పాలను పోసి రెండు Arjuna bark చిన్న ముక్కలను వేసి మరిగించి ఆ పాలను వడగట్టి తాగుతూ ఉంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ధమనులలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. రక్త పోటు నియంత్రణలో సహాయపడుతుంది. గుండె పనితీరు మెరుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది. ఈ పాలను వారంలో రెండు లేదా మూడు సార్లు తాగితే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top