Asthma in Kids::వాతావరణంలో మార్పుల కారణంగా చిన్నారుల్లో ఆస్తమా తీవ్రత ఎక్కువగా ఉంటే ..

Asthma in Kids::వాతావరణంలో మార్పుల కారణంగా చిన్నారుల్లో ఆస్తమా తీవ్రత ఎక్కువగా ఉంటే ..గతంలో పెద్దవారిలోనే కనిపించే ఆస్తమా ఇప్పుడు చిన్న పిల్లలలో సర్వ సాదారణం అయిపొయింది. పెద్దలను ఎక్కువగా బాధించే ఈ సమస్య చిన్న పిల్లలను కూడా పిడిస్తుంది. 

వాతావరణ కాలుష్యం,ఆహార కాలుష్యం దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఆస్తమా రావటానికి కుటుంబ నేపధ్యం దోహదం చేస్తుందని నిపుణులు చెప్పుతున్నారు.

* పిల్లల గది,వారు ఆడుకొనే వస్తువులు,వారు ఉపయోగించే వస్తువులు పరిశుభ్రంగా ఉండాలి. దుమ్ము,ధూళి అనేవి పిల్లల దరి చేరకుండా చూడాలి.

* పిల్లలు సాదారణంగా ఏ వస్తువునైనా వెంటనే నోట్లో పెట్టుకుంటారు. అలా వారు పెట్టుకొనే వస్తువులను,బొమ్మలను ప్రతి రోజు శుభ్రం చేయాలి.

* ముఖ్యంగా సాయంత్రం సమయంలో పిల్లలు ఆటవస్తువులను నోట్లో పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

*చలి గాలికి ఆస్తమా ఎక్కువయ్యే అవకాశం ఉంది. కనుక రాత్రి సమయంలో వారిని బయటకు తీసుకు వెళ్ళకుండా ఉండటమే మంచిది. ఒకవేళ తీసుకోని వెళ్ళవలసి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top