Pigeon Bread Toaster: చాలా తక్కువ రేటుకు గొప్ప నాణ్యమైన Pop Up Toaster కొనే ఉద్దేశంలో ఉన్నవారికి ఇప్పుడు చెప్పే బ్రెడ్ టోస్టర్ చాలా బాగా సహాయపడుతుంది.
ఈ పాప్ అప్ టోస్టర్‌లో, మీరు బ్రెడ్‌ను వేడి చేసి టీతో తినవచ్చు. ఈ రొట్టెలను మళ్లీ వేడి చేసి వేరుశెనగ బట్టర్ లేదా ఏదైనా కెచప్ లేదా సాస్‌తో తినవచ్చు.
750 వాట్ తో ఇది ఉత్తమ పాప్-అప్ Pigeon బ్రెడ్ టోస్టర్ గా చెప్పవచ్చు. ప్రస్తుతం ఇది 999 రూపాయిలకు అందుబాటులో ఉంది.
Pigeon Bread Toaster అసలు ధర 1,549 రూపాయిలు.. అయితే 36 శాతం తగ్గింపుతో 999 కే అందుబాటులో ఉంది. మరి ఇక ఆలస్యం చేయకుండా కింద ఇచ్చిన Amazon లింక్ ని Click చేసి కొనుగోలు చేయండి.