Wonderchef Nutri-blend Juicer:వంటింటి ప‌నుల‌ను సుల‌భం చేసే బ్లెండ‌ర్.. 6వేల విలువ గలది 3 వేలకే..

Wonderchef Nutri-blend Juicer
Wonderchef Nutri-blend Juicer:ఇక్క‌డ చిన్న ప‌రిమాణంలో ఉండే శక్తివంత‌మైన Wonderchef Nutri బ్లెండ‌ర్ల గురించి తెలుసుకుందాం. ఈ బ్లెండ‌ర్ల‌ను మిక్సింగ్, గ్రైండింగ్, జ్యూసింగ్, బ్లెండింగ్ వంటి అనేక ప‌నుల కోసం ఉప‌యోగించ‌వ‌చ్చు. 

ఈ న్యూట్రి బ్లెండర్‌లు హై స్పీడ్ మోటార్‌తో మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి . ఇవి చక్కటి, మృదువైన గ్రౌండింగ్‌ని అందిస్తాయి. వీటితో మీరు స్మూతీస్‌, మిల్క్‌షేక్‌లు చేసుకోవచ్చు. 

ఈ బ్లెండర్లను మసాలా దినుసులను గ్రైండింగ్ చేయడం నుంచి ప్రోటీన్ షేక్స్ తయారు చేయడం వరకు అన్నింటికీ ఉపయోగించవచ్చు. Wonderchef Nutri Blenderని త‌క్కువ స్థ‌లంలో సెట్ చేయ‌వ‌చ్చు.

Product Image
Wonderchef Nutri-blend Juicer
₹2999 ₹6100
51% OFF
Amazon Logo
Get This
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top