Gas Stoves:4 బర్నర్ గ్యాస్ స్టవ్‌లపై దాదాపుగా 50 శాతం పైనే తగ్గింపు..

4 burner gas stoveGas Stoves:4 బర్నర్ గ్యాస్ స్టవ్‌లపై దాదాపుగా 50 శాతం పైనే తగ్గింపు.. 4 బర్నర్ గ్యాస్ స్టవ్ ఉంటే వంటింటిలో ఎన్నో పనులు చాలా సులభంగా అయిపోతాయి. వంట కూడా చాలా తొందరగా చేయవచ్చు. వీటి మీద EMIపై కూడా తీసుకోవచ్చు.

SUNSHINE Slimmest Aircross Gas Stove:5 సంవత్సరాల Warranty ఉన్న ఈ గ్యాస్ స్టవ్ అసలు ధర 15,990 రూపాయిలు.. అయితే 58 శాతం డిస్కౌంట్ తో 6,719కే అందుబాటులో ఉంది. దీని గ్లాస్ టాప్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. దీనిని శుభ్రం చేయటం కూడా చాలా సులువు. ఈ గ్యాస్ స్టవ్ కి 4.1 రేటింగ్ ఉంది.
Product Image
SUNSHINE Slimmest Aircross Gas Stove Manual Ignition
₹6719 ₹15990
58% OFF
Amazon Logo
Get This
MILTON Premium 4 Burner Gas Stove: MILTON ప్రీమియం 4 బర్నర్ గ్యాస్ స్టవ్‌ని ఉపయోగించి వంటను చాలా సులభంగా మరియు వేగంగా చేయవచ్చు . ఈ గ్యాస్ స్టవ్‌లో మాన్యువల్ ఇగ్నిషన్ కూడా ఉంది.

దీని అసలు ధర 6,600 రూపాయిలు.. అయితే 42 శాతం డిస్కౌంట్ తో 3799 గా ఉంది. ఈ గ్యాస్ స్టవ్ ని EMI లో తీసుకోవాలంటే EMI starts at ₹184... మీకు నచ్చింటే కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి కొనుగోలు చేయండి.
Product Image
MILTON Premium 4 Burner Black Manual Ignition Glass Top Gas Stove
₹3799 ₹6600
42% OFF
Amazon Logo
Get This
Prestige Magic plus Gas Stove: ఈ గ్యాస్ స్టవ్ యొక్క బ్లాక్ స్పిల్ ప్రూఫ్ డిజైన్ దీన్ని మరింత లుక్ ని మరియు సౌకర్యవంతంగా చేస్తుంది. ఇది ట్రై పిన్ బర్నర్‌తో లభిస్తుంది. ఈ గ్యాస్ స్టవ్ యొక్క బర్నర్ సామర్థ్యం కూడా చాలా బాగుంటుంది. చాలా స్లిమ్ గా ఉంటుంది. అంతేకాక వంట చాలా త్వరగా అవుతుంది.
Product Image
Prestige Magic plus Toughened Glass-Top 4 Burner LPG Gas Stove
₹5824 ₹7795
25% OFF
Amazon Logo
Get This
Butterfly 4 Burner Glass Top Gas Stove: మాన్యువల్ ఇగ్నిషన్‌తో ఈ బటర్‌ఫ్లై స్మార్ట్ గ్యాస్ స్టవ్ 4 స్టార్ యూజర్ రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది 4 బర్నర్‌లతో ఉండుట వలన వంటను చాలా వేగంగా చేయవచ్చు. దీని ఫ్రేమ్ మరియు ఎర్గోనామిక్ డిజైన్ దీన్ని మరింత మెరుగ్గా చేస్తుంది. ఇది 6mm అల్ట్రా మందపాటి గాజుతో లభిస్తుంది . ఈ గ్యాస్ స్టవ్ శుభ్రం చేయడం కూడా సులభం.
Product Image
Butterfly Smart 4 Burner Glass Top Gas Stove
₹4399 ₹7995
45% OFF
Amazon Logo
Get This
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top