Godrej 7 Kg Washing Machine:19,890 విలువ గలది 13,790కే.. ఆఫర్ మిస్ కాకండి.. ఈ మధ్య కాలంలో వాషింగ్ మిషన్ అనేది చాలా కామన్ అయింది.
వాషింగ్ మెషిన్ లో ఎన్నో రకాల మోడల్స్ ఎన్నో రకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పే Godrej 7 Kg Washing Machine అసలు ధర 19890.. అయితే 31 శాతం డిస్కౌంట్ తో 13,790కే అందుబాటులో ఉంది.
ఈ వాషింగ్ మెషిన్ లో బట్టలు అసలు ముడతలు పడవు. మొండి మరకలు కూడా చాలా సులభంగా వదిలి బట్టలు తెల్లగా మెరుస్తాయి.
Godrej 7 Kg 5 Star I-Wash Technology Fully Automatic Top Load Washing Machine
₹13790
₹19890
31% OFF
Get This