అల్లరి నరేష్ భార్య ఏమి చేస్తుందో తెలుసా?

అల్లరి నరేష్ దర్శక నిర్మాత అయినా E.V.V. సత్యనారాయణ కొడుకుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే తానేమిటో నిరూపించుకొని 'అల్లరి నరేష్' గా పాపులర్ అయ్యాడు. అల్లరి నరేష్  అన్న ఆర్యన్ రాజేష్ కూడా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ కాలేదు. 

CLICKHERE : గోపీచంద్ భార్య రేష్మి గురించి తెలియని విషయాలు

అల్లరి నరేష్ చదువు దాదాపుగా అంతా  చెన్నైలోనే సాగింది. 'అల్లరి' సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయ్యి ఆ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. అల్లరి నరేష్ విరూప కంఠమనేనిని మే 29, 2015 న వివాహం చేసుకున్నాడు. ఆమె సినిమాలు ఎక్కువగా చూడదట. అంతేకాక సినిమాల గురించి అసలు నాలెడ్జ్ కూడా అసలు లేదు. ఆమె పెళ్లి సమయానికి అల్లరి నరేష్ సినిమాల్లో ఒక్క సినిమా కూడా చూడలేదట. Allri naresh wife virupa details in telugulifestyle

ఆమె ఆర్కిటెక్ గా పనిచేస్తుంది. ఆమె సొంతంగా ఆఫీస్ పెట్టుకొని ఆ పనులతో బిజీగా ఉంటుంది. ఇప్పటివరకు నరేష్ నటించిన సినిమాల్లో 'జేమ్స్ బాండ్' సినిమా మాత్రమే చూసింది. ఆమె ఆర్కిటెక్ గా చాలా బిజీగా ఉండటంతో సినిమాలు చూసే సమయం ఉండదు. విరూప ఆంధ్రప్రదేశ్ లో విజయవాడకు చెందిన అమ్మాయి. ఈ వివాహం పెద్దలు కుదిర్చిన వివాహం. Share on Google Plus