అల్లు అర్జున్ భార్య గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గురించి తెలుసుకుందాం. స్నేహారెడ్డి SCIENT ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవస్థాపకుడు K C శేఖర్ రెడ్డి కూతురు. ఈమె స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని వివాహం చేసుకున్నాక పాపులర్ అయింది. 

స్నేహా రెడ్డి తండ్రి ఒక వ్యాపారవేత్త, విద్యావేత్త మరియు హైదరాబాద్ లో ఇబ్రహింపట్నం టెక్నాలజీ (సిట్) SCIENT ఇన్స్టిట్యూట్ చైర్మన్.

CLICKHERE : చైతూ 'మాస్టర్ ప్లాన్' వర్క్ అవుట్ అవుతుందా?


స్నేహారెడ్డి ప్రాధమిక విద్యను హైదరాబాద్ లో పూర్తి చేసుకొని ఉన్నత విద్యను USA లో అభ్యసించింది. ఆమె కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ మరియు ఇంజనీరింగ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పూర్తి చేసింది. 


అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేసాక హైదరాబాద్ తిరిగి వచ్చి తన తండ్రి ఇంజనీరింగ్ కాలేజ్ లో పనిచేసేది.

CLICKHERE : ఎన్టీఆర్ భార్య గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

ఈ కాలేజ్ కి ఇండియా కౌన్సిల్ మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం కూడా ఉంది. అంతేకాక జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ కి అనుబంధంగా ఉంది. విద్యా మరియు ప్లేస్ మెంట్ సెల్ డైరెక్టర్ గా తన టాలెంట్ ని నిరూపించుకుంది.

ఆమె యువతరం ఆలోచనలను ప్రతిభింభించే కాలేజీ మాగజైన్ 'SPECTRUM' కి చీఫ్ ఎడిటర్ గా పనిచేసింది. స్నేహారెడ్డి యువ డైనమిక్ వ్యక్తిత్వం ఒక మేజిక్ వలె పనిచేసి కాలేజీ రోజువారీ కార్యక్రమాలకు బూస్టింగ్ గా ఉండేది. స్నేహారెడ్డి వివాహం మార్చి 6, 2011 న అల్లు అర్జున్ జరిగింది. 

CLICKHERE : తెలుగు హీరోల పారితోషికాలు ఎంతో తెలుసా?

వీరి వివాహం అంగరంగ వైభవంగా ఆరు రోజులు జరిగింది. ఈ వివాహానికి రాజకీయ నాయకులతో సహా తెలుగు,తమిళ,
కన్నడ,మలయాళ సినీ పరిశ్రమల నుండి తారలు వచ్చారు.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top