జ్యుస్ త్రాగటం మంచిదా? పండు తినటం మంచిదా?

జ్యుస్ త్రాగటం మంచిదా? పండు తినటం మంచిదా? అనే విషయానికి వచ్చినప్పుడు....పండును పండులా తినడమే మంచిది. పండును పళ్ల రసంలా రోగుల కోసం, నీరసంగా ఉన్నవాళ్ల కోసం, వృద్ధుల కోసం, కొరకలేని వారి కోసం మాత్రమే చేయాలి. 


ఎందుకంటే పళ్ల రసంలో ఎంత లేదన్నా చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. అదే పండులో స్వాభావికమైన చక్కెర తప్ప... అదనపు చక్కెర ఉండదు. ఆపిల్ పండు, ఆపిల్ జ్యూస్‌లను ఉదాహరణగా తీసుకుంటే... ఒక ఆపిల్‌లో 13 గ్రాముల స్వాభావికమైన చక్కెర ఉంటుంది. 


fruit juices good or bad in telugulifestyle


అదే ఒక గ్లాసు ఆపిల్ జ్యూస్‌లో 24 గ్రాముల చక్కెర ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పండు తినటానికి ప్రయత్నం చేయాలి. తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే పండ్ల రసం తీసుకోవాలి. 


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top