యాంకర్ రవి గురించి తెలియని విషయాలు

యాంకర్ రవి  మా మ్యూజిక్  లో ప్రసారం అయ్యే Something Special అనే కార్యక్రమం ద్వారా యువత మనస్సును గెలుచుకున్నాడు. ఈ షో లో రవితో పాటు లాస్య కూడా బుల్లితెరకు పరిచయం అయ్యింది. ఈ జోడి చాలా పాపులర్ అయ్యింది. రవి తండ్రి సైన్యంలో పనిచేసేవారు. 

రవి కూడా ఇంటర్ మీడియేట్ అయ్యిన తర్వాత సైన్యంలో చేరి ఆరు నెలల ట్రైనింగ్ తీసుకొని పట్టా పుచ్చుకొని బయటకు వచ్చి  కొరియోగ్రాఫర్ గా కెరీర్ ని ప్రారంభించాడు. 

CLICKHEREగోళ్ళు మన ఆరోగ్య రహస్యాలను చెప్పుతాయని తెలుసా?



చిన్న చిన్న పార్టీలు, సంగీత్ కార్యక్రమాల వంటి వాటికి డాన్స్ కంపోజ్ చేసేవాడు. రవికి మొదటగా మా టివిలో నాగార్జున అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత రవి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. ప్రస్తుతం రవి మా టివి కాకుండా ఈ టివి, జీ తెలుగు ఛానల్స్ లో బిజీగా ఉన్నాడు. 

CLICKHERE : ప్రదీప్ గురించి తెలియని షాకింగ్ నిజాలు

రవి,లాస్య కలిసి ఎన్నో షో లను చేసి విజయవంతం చేశారు. ఈ షో లలో వారి మధ్య జరిగే సంభాషణను బట్టి రవి,లాస్య పెళ్లి చేసుకున్నారని చాలా పుకార్లు వచ్చాయి. ఈ విషయం మీద రవి,లాస్య ఇద్దరూ క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేమిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే అని ....రవి,లాస్య ఎప్పుడు చెప్పుతూ ఉంటారు. రవికి పేస్ బుక్ లైక్స్ కూడా ఎక్కువే. దాదాపుగా 8 లక్షలకు పైగా లైక్స్ ఉన్నాయి. 

CLICKHERE సుమ యాంకరింగ్ లోకి ఎలా వచ్చిందో తెలుసా?

CLICKHERE : అల్లరి నరేష్ భార్య ఏమి చేస్తుందో తెలుసా?

CLICKHERE : నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది?
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top