మాస్ మహారాజ్ పని అయ్యిపోయినట్టేనా...???

రవితేజ పని ఖతం అయ్యినట్టేనా?మొన్నటి వరకు మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ ఇప్పుడు ఏ మంత ఆశాజనకంగా లేదు. రవితేజ తన స్వయం కృషితో చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసుకుంటూ హీరోగా మారి అభిమానుల చేత ముద్దుగా మాస్ మహారాజ్ అనిపించుకుంటున్నాడు. 

CLICKHERE : యాంకర్ రవి గురించి తెలియని నమ్మలేని నిజాలు

అటువంటి రవితేజ.... వరుస ప్లాప్స్ తో సతమతం అవుతుంటే పక్కన పెట్టేస్తుంది మన టాలీవుడ్. అలాగే రవితేజ ప్లాప్స్ వచ్చిన ఏ మాత్రం పారితోషికాన్ని తగ్గించకుండా బెట్టుగానే ఉన్నాడు. 


No Future for Hero Ravi Teja in telugulifestyle

CLICKHERE గోళ్ళు మన ఆరోగ్య రహస్యాలను చెప్పుతాయని తెలుసా?

అందువల్ల ఇప్పుడు రవితేజని ఎవరు పట్టించుకోవటం లేదట. అంతేకాక వయస్సు ఛాయలు కూడా రవితేజలో బాగా కొట్టొచ్చినట్టు కనపడటం కూడా మైనస్ అయింది. మరోవైపు రవితేజ లా ఓవర్ యాక్షన్ చేయటానికి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మరియు రామ్ రెడీగా ఉన్నారు. 

CLICKHERE : ముఖ సౌందర్యానికి ఫేషియల్ యోగా

వీరిని దృష్టిలో పెట్టుకొని మాస్ మహారాజ్ అవసరం లేదని కొంతమంది బడా నిర్మాతలు ఫీల్ అవుతున్నారట. ఈ విషయం నిజం అయితే కనుక తొందరలోనే మాస్ మహారాజ్ విలన్ అయ్యే అవకాశం ఉంది. 

CLICKHERE : అల్లరి నరేష్ భార్య ఏమి చేస్తుందో తెలుసా?

CLICKHERE నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది?

CLICKHERE గోపీచంద్ భార్య రేష్మ గురించి తెలియని విషయాలు

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top