మెగా డాటర్ సినిమాలకు దూరం కానున్నదా?

మెగా డాటర్ నిహారిక నటించిన సినిమా 'ఒక మనస్సు'. ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరు చర్చించుకున్నారు. కానీ సినిమా విడుదల అయ్యాక మాత్రం అందరిలోనూ డివైడ్ టాక్ మొదలైంది. 

 CLICKHERE : ఉదయభాను వయస్సు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

కారణం ఏమిటో తెలియదు కానీ కొందరు అమ్మాయిలు నిహారిక వేసుకున్న డ్రెస్ నచ్చలేదని,కొంతమంది కధ చాలా స్లౌ గా ఉందని,మరికొందరు యూత్ ని ఆకట్టుకోలేదని అంటున్నారు. 

మరి కొంతమంది సినిమా సూపర్ అంటున్నారు. వీరిలో ఎవరి మాట నమ్మాలో తెలియదు. ఏది ఏమైనా సినిమా విడుదల అయ్యాక డివైడ్ టాక్ వచ్చేసింది. 

CLICKHERE వారంలో పొట్ట తగ్గాలంటే....ఏమి చేయాలి?

Latest Shocking Information about NIharika in telugulifestyle

ఇక విషయం ఏమిటంటే సినిమా సక్సెస్ అవకపోవటంతో సినిమా మీద ఎన్నో ఆశలను పెట్టుకున్న నిహారిక ఇంటి నుండి బయటకు రావటం లేదని ఫిల్మ్ నగర్ లో వార్త హల్ చల్ చేస్తుంది. 

అంతేకాక సినిమాలు మానేసే ఆలోచనలో నిహారిక ఉందని వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కనుక సినిమాలు అన్నాక హిట్,ప్లాప్ అనేవి ఉంటాయని అర్ధం చేసుకుంటుంది. 

CLICKHERE KFC అధినేత గురించి తెలుసా?

ఇంకో విషయం ఏమిటంటే నిహారిక సినిమా గురించి పవన్ కళ్యాణ్,చిరంజీవి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాంతో వారికి నిహారిక సినిమాల్లోకి రావటం ఇష్టం లేదనే టాక్ ఉంది. డివైడ్ టాక్ ని రుచి చూసిన నిహారిక సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉంది. 

CLICKHERE చేతి వేలిపై ఈ గుర్తు ఉంటే.....

CLICKHERE : పవన్ కళ్యాణ్ గురించి అతని స్నేహితుడు చెప్పిన నమ్మలేని నిజాలు

Share on Google Plus