ఎన్టీఆర్ భార్య గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

లక్ష్మి ప్రణతి టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని వివాహం చేసుకుంది. రిచ్ ఫ్యామిలీలో పుట్టిన ప్రణతి ఎన్టీఆర్ తో వివాహం అయిన తర్వాతే ఫేమస్ అయింది. ఆమె హైదరాబాద్ లోనే జన్మించింది. 

లక్ష్మి ప్రణతి తండ్రి నార్నే శ్రీనివాస రావు ప్రముఖ వ్యాపారవేత్త మరియు తెలుగు న్యూస్ చానల్ స్టూడియో N అధినేత.

ప్రణతి తండ్రి నార్నే శ్రీనివాస రావుకి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా ఉన్నాయి. ప్రణతి హైదరాబాద్ లో నాజర్ జూనియర్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ చదివింది. కేవలం 18 సంవత్సరాల వయస్సులోనే వివాహం అయ్యింది. 

పేరు : నందమూరి లక్ష్మి ప్రణతి 
జన్మస్థలం : హైదరాబాద్
పుట్టిన తేది : 18 మార్చి 1992
వయస్సు : 24 సంవత్సరాలు
ఎత్తు : 5"5 సుమారుగా
భర్త : జూనియర్ ఎన్టీఆర్
పిల్లలు : అభయ్ రామ్

లక్ష్మి ప్రణతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేనకోడలు కూతురు. లక్ష్మి ప్రణతి వివాహం నటుడు హరికృష్ణ ,షాలిని ల కొడుకు ఎన్టీఆర్ తో జరిగింది. ఈ జంట మధ్య 10 సంవత్సరాల గ్యాప్ ఉంది.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top