తెలుగు హీరోల పారితోషికాలు ఎంతో తెలుసా?

తెలుగు హీరోల పారితోషికాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. అవి ఆ హీరో యొక్క హిట్,ప్లాప్ ని బట్టి మారుతూ ఉంటాయి. పవర్ స్టార్ పారితోషికం 'అత్తారింటికి దారేది' సినిమా తర్వాత బాగా పెరిగింది. ఎన్టీయార్ క్రేజ్ అయితే 'నాన్నకు ప్రేమతో' హిట్ తో వచ్చింది. ప్రభాస్ 'బాహుబలి' సినిమా తరవాత ఎక్కడికో వెళ్ళిపోయాడు.

 రవితేజ ఈ మధ్య కాలంలో హిట్ కొట్టకపోయినా ఒక రేంజ్ లో ఉన్నాడు. వెంకటేష్ కథ బలం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ సక్సెస్ గా ముందుకు సాగుతున్నాడు. 'శ్రీమంతుడు' సినిమాతో మహేష్ రేంజ్ మారిపోయింది. 
బన్నీకి 'సరైనోడు' తో రేంజ్ మారింది. ఇలా సినిమాని బట్టి పారితోషికాలు మారటం సహజమే. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో హీరోల పారితోషికాల మీద ఒక లుక్ వేద్దాం. 


పవన్ కళ్యాణ్ - 25 కోట్లు 
NTR - 22 కోట్లు
Mahesh  బాబు - 22 కోట్లు + లాభాల్లో 50 శాతం వాటా
అల్లు అర్జున్ - 16 కోట్లు
ప్రభాస్ - 25 కోట్లు
రామ్ చరణ్ - 18 కోట్లు
రవితేజ - 10 కోట్లు
వెంకటేష్ - 10 కోట్లు Share on Google Plus