మీ వేలిముద్రతో మీ క్యారక్టర్ తెలుసుకోవటం ఎలా?

1900 ప్రాంతంలో చేతి వేలిముద్రలను బట్టి మన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చని డా. హారొల్డ్ కుమిన్స్ అనే చర్మ వైద్యనిపుణుడు తెలిపారు. 

వయస్సు పెరిగే కొద్దీ మన శరీరంలో ఎన్ని మార్పులు వచ్చిన వేలి ముద్రల విషయంలో ఎటువంటి మార్పు ఉండదు. కుడి చేతి వేలిముద్రల ద్వారా మన వ్యక్తిత్వాన్ని చెప్పవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

వంపులు,కొండలుగా ఉంటె

వేలిముద్ర ఆకారం వంపులుగా, కొండలుగా తిరిగి ఉన్నవారు..... కష్టపడడం మరియు ఎదుటివారి నుండి కొత్త విషయాలను నేర్చుకునే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరు భవిష్యత్‌ గురించి చక్కగా ఆలోచించిస్తారు. వీరు వారి కుటుంబం కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఎదుటివారితో మర్యాదగా వ్యవహరిస్తారు. ఎటువంటి పరిస్థితి ఎదురు అయినా భయపడరు.

CLICKHERE : చపాతీ మెత్తగా రావాలంటే ఏమి చేయాలి?

శిబిరంలా ఉంటే
ఇది నిటారుగా ఒక కేంద్రం నుండి కోణంలా కిందికి శిబిరంలా ఉంటుంది. ఈ వేలిముద్ర కలిగిన వారు సృజనాత్మకత కలిగి ఉంటారు. అంతేకాకుండా ముందుకు నడిపించడం, అనూహ్యమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ప్రక్కవాళ్ళతో, తెలియని వారితో తక్కువ సమయంలోనే ఇట్టే కలిసిపోయే మనస్తత్వం వీరిది. 


CLICKHERE : మన టాలీవుడ్ స్టార్స్ హాబీలు తెలిస్తే షాక్ 

భుజం ఎముక కిందకి వంగినట్లుగా

ఇలాంటి నమూనా కలిగిన వ్యక్తులు చాలా సున్నితమైన వ్యక్తిత్వం కలిగి, ఎదుటివారిని ప్రేమించడానికి ఇష్టపడతారు. వీరు చాలా స్టీట్‌ పర్సన్స్‌ అనే చెప్పాలి. వీరు సాధ్యమైనంత వరకు సంతోషంగా గడపడానికే ఇష్టపడతారు. సంతోషంగా ఉండడానికి వీరు ఏ ప్రణాళిక వేసుకోరు ఉన్నదానితోనే హ్యాపీగా గడుపుతారు.

CLICKHERE : చిలుకూరు బాలాజీ గురించి తెలియని నిజాలు


కిరణము వంటి నమూనా


ఈ నమూనా కలిగిన వారు భుజం ఎముక కిందకి వంగినట్లుగా ఉన్న వారికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ వేలిముద్ర కలిగిన వ్యక్తులు స్వ తంత్ర వ్యక్తిత్వం కలిగి ఉంటారు. మెజారిటీ చేయాలనుకునే వ్యక్తులపై వ్యతిరేకంగా ఉంటారు. ఎదుటి వారిని వివరాలు అడిగి ఏదైనా విషయం గురించి తెలుసుకోవడం అంటే వీరికి ఇష్టం. వీరు కొన్ని సార్లు కఠినంగా ఉన్నా, తిరుగుబాటు చేసినా వెంటనే శాంత స్వరూపులుగా మారిపోతారు. నాయకత్వ లక్షణాలు కలిగి మంచి, చెడు, స్వష్టంగా కరెక్ట్‌గా చెప్పగలరు.

CLICKHERE : ముఖంపై వచ్చే అవాంచిత జుట్టును తొలగించటం ఎలా?

 కేంద్రీకృత నమూనా

వేలిముద్ర ఆకారం కేంద్రీకృత నమానా అంటే వృత్తాకారంగా ఉండి ఒక కేంద్ర బిందువు కలిగి గుండ్రంగా ఉంటుంది. ఈ విధంగా మీ వేలిముద్ర ఆకారం కలిగి ఉంటే బలమైన నిర్ణయాత్మకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. పోటీపడే తత్వం, లక్ష్యం దిశగా ముందుకు వెళ్ళడం, వారికి ఏం కావాలో వారు తెలుసుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళడం చేస్తుంటారు. అందరి ముందు మాట్లాడడానికి భయపడతారు. వీరు ఎక్కువగా స్నేహితులను నమ్ముతారు.

CLICKHERE : కిడ్నీలో రాళ్ళూ ఏర్పడకుండా ఉండాలంటే....

చుట్టగా ఉండే నమూనా

చుట్టగా ఉండే నమూనా అంటే ఒక దగ్గర మొదలై అలా చుట్టుకుంటూ గుండ్రంగా ఉండే నమూనా. వీరు ఉత్తమమైన వారు, ఉచిత ఆలోచనలు ఇస్తూ ఉంటారు. ఏదైనా చేయాలనే కుతూహం వీరిలో ఎక్కువగా ఉంటుంది. చేయాల్సిన పని గురించే ఆలోచిస్తూ ఉంటారు. వారి మనస్సు చెప్పినట్లే వింటారు. వీరు కలలు ఎక్కువగా కంటూ, మేఘాలలో విహరిస్తూ ఉంటారు. వీరికి సృజనాత్మకత కాస్త ఎక్కువే. సున్నితమైన మనసు కలిగి, తమ గురించి తామే శ్రద్ద తీసుకుంటారు. జంతువులంటే వీరికి చాలా ఇష్టం.

CLICKHERE : పుల్లారెడ్డి స్వీట్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

CLICKHERE : కూల్ డ్రింక్స్ గురించి నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

CLICKHERE : మహేష్ బాబు భార్య నమ్రత గురించి తెలియని విషయాలు

Share on Google Plus