రాజమౌళి రెమ్యునరేషన్ చూస్తే గుండె గుభేల్...

ఇప్పటి వరకూ ఫ్లాప్స్ ఎరుగని దర్శక ధీరుడు రాజమౌళి తీసుకొంటున్న రెమ్యునరేషన్ వింటే ఎవరికైనా దిమ్మ తిరిగి పోవాల్సిందే. సినిమా హిట్స్ లోనే కాకుండా.....రెమ్యునరేషన్ విషయంలో కూడా టాలీవుడ్ డైరెక్టర్స్ లో రాజమౌళి నంబర్ వన్ గా వున్నాడు. 

CLICKHERE : శీతాకాలంలో వచ్చే దగ్గు,జలుబు తగ్గటానికి సులభమైన చిట్కాలు

తెలుగు సినిమా సత్తాని ..స్టామినాని బాలీవుడ్ కి 'బాహుబలి' ద్వారా తెలియచేసాడు. ప్రపంచ వ్యాప్తంగా 650 కోట్లను వసూలు చేసిన 'బాహుబలి ' ని చూసి బాలీవుడ్ షేక్ అయ్యింది. ఇక ఈ సినిమా కలెక్షన్లలాగే రాజమౌళి కూడా బాహుబలి మొదటి భాగానికి 30 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకొన్నాడు.

CLICKHERE : పాదాల పగుళ్లు మాయమవ్వాలంటే...
బాహుబలికి వచ్చిన కలెక్షన్లతో ఇప్పుడు 'బాహుబలి 2' బిజినెస్ భారీగా జరుగుతోంది. ఇక ఈ సినిమాకి రాజమౌళి తీసుకొంటున్న రెమ్యునరేషన్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో కాకుండా హిందీ,తమిళ్ నుంచి వచ్చే బిజినెస్ అమౌంట్ లో సగం తన రెమ్యునరేషన్ గా తీసుకొబోతున్నాడట.



CLICKHERE : అందమైన చర్మం కోసం....కొబ్బరినూనె

అందుకు నిర్మాతలు కూడా అంగీకరించినట్టు టాక్ వినిపిస్తోంది. ఇతర భాషల్లో ఈ సినిమా 150 నుంచి 200 కోట్ల వరకు బిజినెస్ చేస్తుందని, దాంతో 75- 100 కోట్ల మధ్య రాజమౌళి రెమ్యూనరేషన్ ఉండచ్చని..ఓ టాలీవుడ్ డైరెక్టర్ ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకొంటున్నాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

CLICKHERE : జీరో సైజ్ (అతి తక్కువ బరువు) అనేది గర్భదారణకు అడ్డంకా?

CLICKHERE : పవర్ స్టార్ ఇంటి గురించి కొన్ని షాకింగ్ నిజాలు

CLICKHERE : మొటిమల నివారణకు పాటించవలసిన కొన్ని పద్దతులు
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top