అన‌సూయ ల‌గ్జ‌రీ కారు రేటు తెలిస్తే షాకే..

హాట్ హాట్ యాంక‌ర్ అన‌సూయ ఇప్పుడు రెండు చేతులా సంపాదిస్తోది. అటు బుల్లితెర మీద జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా భారీ డిమాండ్ ఉన్న యాంక‌ర్‌గా పేరున్న అన‌సూయ ఇటు వెండితెర మీద కూడా ఎంట్రీ ఇచ్చి హిట్లు మీద హిట్లు కొడుతోంది. 

CLICKHERE : ఈ సింపుల్ టెక్నిక్ తో ... 45 సెకండ్లలో తల నొప్పి పరార్...!!!

అన‌సూయ నాగార్జున సోగ్గాడే చిన్ని నాయ‌న‌తో పాటు క్ష‌ణం సినిమాలో కూడా న‌టించింది. ఈ రెండు సినిమాలు హిట్ అవ్వ‌డంతో వెండితెర మీద కూడా అన‌సూయ‌కు బాగానే డిమాండ్ పెరిగింది.

CLICKHERE : గారెలూ, బూరెలూ ఎక్కువ నూనె పీల్చుకోకుండా ఉండాలంటే....


అటు బుల్లితెర మీద ఇటు వెండితెర మీద రెండు చేతులా సంపాదిస్తున్న అన‌సూయ ఓ ల‌గ్జ‌రీ కారు కొంది. ఆ కారు రేటు తెలిస్తే టాలీవుడ్ స్టార్ల‌కు సైతం క‌న్ను కుడుతుంది అన‌డంలో సందేహం లేదు. అన‌సూయ‌ ఏకంగా రూ.93 లక్షలు పెట్టి ఓ యాంకర్ టర్న్డ్ యాక్ట్రెస్ లగ్జరీ కారు కొనుగోలు చేయడం టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోంది. అన‌సూయ‌ రూ.93 లక్షలు పెట్టి లగ్జరీ ఆడి-క్యూ7 కారు కొన్నది. 

CLICKHERE : తట్టుకోలేని కడుపు మంట వస్తుందా?? సెకండ్లలో తగ్గించే టెక్నిక్…

మూడేళ్ల క్రితం మామూలు అమ్మాయిగా మా మ్యూజిక్ ఛానెల్లో వీడియో జాకీగా మామూలుగా కెరీర్ ఆరంభించి.. ఆ తర్వాత సాక్షి న్యూస్ ఛానెల్లో న్యూస్ రీడర్ అవతారమెత్తినా ఆమెకు పెద్దగా పేరు రాలేదు. కానీ ‘జబర్దస్త్’ షోలో యాంకర్ గా మారగానే అనసూయ రాత మారిపోయింది. అప్ప‌టి వ‌ర‌కు ఏ యాంక‌ర్ క‌నిపించ‌నంత‌గా హాట్ హాట్‌గా కుర‌చ దుస్తుల్లో క‌నిపించిన ఆమె ఒక్క‌సారిగా తెలుగు ప్ర‌జ‌లకు బాగా పాపుల‌ర్ యాంక‌ర్‌గా మారిపోయింది.

CLICKHERE : నీతా అంబానీ లైఫ్ స్టైల్ చూస్తే కళ్ళు జిగేల్‌మ‌నాల్సిందే

త‌ర్వాత టీవీ షోల‌తో పాటు టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాల్లోనే న‌టించే ఛాన్స్ ప‌ట్టేసింది. ఆమె నటించిన సోగ్గాడే చిన్నినాయనా.. క్షణం.. సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. ఆమె చేతిలో యాంకర్ గా, నటిగా మంచి అవకాశాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే లగ్జరీ కారు కొని మరింతగా వార్తల్లో నిలిచింది అనసూయ.

CLICKHERE : ఆల్కహాలులో ముంచిన దూదిని బొడ్డులో పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?

CLICKHERE : 'తొలిప్రేమ' హీరోయిన్ కీర్తి రెడ్డి ఏమి చేస్తుందో తెలుసా?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top