ఆల్కహాలులో ముంచిన దూదిని బొడ్డులో పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?

ఇప్పుడు మనం చెప్పుకొనే వైద్య ప్రక్రియ మంచి ఫలితాలను ఇవ్వటమే కాకుండా....మనం ఇంటిలో కూర్చొని సులభంగా చేసుకోవచ్చు. ఈ విధానానికి ఎటువంటి ప్రత్యేకమైన పద్ధతులు లేవు. 

CLICKHERE : 'తొలిప్రేమ' హీరోయిన్ కీర్తి రెడ్డి ఏమి చేస్తుందో తెలుసా?

ఒక కాటన్ బడ్ తీసుకొని ఆల్కాహాలులో ముంచి మీ బొడ్డులో పెట్టుకుంటే జలుబు,దగ్గు,జ్వరం,కడుపునొప్పి , మెన్సస్ వచ్చినప్పుడు కలిగే నొప్పులను పూర్తిగా నివారించవచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా 50 శాతం ఆల్కహాలు తీసుకొని దాంట్లో కాటన్ ముంచి బొడ్డులో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంట్లో మీరు చేసే ఈ చర్య వలన నొప్పులన్నీ తగ్గి మీ శరీరం రిలాక్స్ అవుతుంది.


మీకు జ్వరం,జలుబు,కండరాల నొప్పి ఉన్నప్పుడు మామూలు వైద్యం కంటే ఇది బాగా పనిచేస్తుంది. ఈ సారి మీకు జ్వరం గాని, జలుబు గాని వచ్చినపుడు మీ బొడ్డులో ఆల్కహాలులో ముంచిన దూదిని పెట్టుకుంటే సరిపోతుంది. దానిపై బాండ్ ఎయిడ్ గాని టవల్ గాని కప్పుకుంటే సరి.

CLICKHERE : ఇంట్లో రెండు బల్లులు పోట్లాడుతూ కనిపిస్తే ఏమవుతుందో తెలుసా?

ఇదే పద్దతిని మెన్సస్ సమయంలో వచ్చిన నొప్పులను నివారించడానికి కూడా ఉపయోగించవచ్చు. పొత్తికడుపులో నొప్పి వచ్చినపుడు ఆల్కహాలులో కొంచెం ఉప్పు కలిపి ఆ మిశ్రమంలో దూదిని ముంచి బొడ్డులో పెట్టుకుంటే మీ నొప్పి మటు మాయం అవుతుంది.

CLICKHERE : భోజనం ముందు తింటే....షాకింగ్ బెనిఫిట్స్

CLICKHERE : వీళ్ళ చదువులు చూస్తే మతి పోవాల్సిందే

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top