జబర్దస్త్ నరేష్ వయసు ఎంత?

ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్జస్ట్ కార్యక్రమం ఎంతటి ప్రజాదరణ పొందిందో మనకు తెలిసిన విషయమే. జబర్జస్ట్ కార్యక్రమం చూస్తున్నప్పుడు సాధారణంగా అందరికి ఒక డౌట్ వస్తుంది. అది ఏమిటంటే ఈ కార్యక్రమంలో స్కిట్స్ చేస్తున్న నరేష్ వయస్సు ఎంత అనేది చాలా మందికి వచ్చే సందేహం. నరేష్ సుధాకర్,భాస్కర్ స్కిట్స్ లో చేస్తూ ఉంటాడు.


CLICKHERE : సుడిగాలి సుధీర్ కు ఝులక్ ఇచ్చిన రోజా!

స్కిట్ కి లీడర్ సుధాకర్ అయినప్పటికీ వారు స్కిట్ స్టార్ట్ చేసినప్పటి నుండి అందరి చూపు నరేష్ మీదే ఉంటుంది. ఎందుకంటే నరేష్ ఎత్తు చాలా తక్కువగా ఉండటం మరియు చిన్నగా ఉండటం. దాంతో అందరు నరేష్ వయస్సు ఎంత అని సెర్చ్ చేస్తూ ఉంటారు. నరేష్ వయస్సు 17 సంవత్సరాలు. అతనికి ఉన్న కొన్ని శారీరక సమస్యల కారణంగా ఎత్తు పెరగలేకపోయాడు. అదండీ సంగతి.

CLICKHERE : రామ్ చరణ్ ఆస్థి ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

CLICKHERE : వారానికి ఒకసారి మిరియాల అన్నం తింటే షాకింగ్ బెనిఫిట్స్

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top