జగపతిబాబు ఆస్థి మొత్తం ఎలా పోయిందో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం

జగపతి బాబు టాలీవుడ్ ఇండస్ట్రీ లో యాంగ్ రొమాంటిక్ హీరో. అప్పట్లో శోభన్ బాబు తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న ఆంధ్రుల అందగాడు జగపతి బాబు. జగపతి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ. చిన్నప్పటి నుంచి చదువు మీద ఆసక్తి లేదు. చదువు అంటే అసలు పడదంట. ఏదైనా నచ్చకపోతే దాని జోలికే పోడు. తండ్రి నిర్మాత కావటంతో కెరీర్ ప్రారంభంలో సొంత బేనర్ లో సినిమాలు చేసాడు.


CLICKHERE : రూ.2,000 నోట్లు ఎక్కడ ప్రింట్ అయ్యాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

అయితే ఆ సినిమాలు హిట్ కాకపోవటం వలన కొంత ఆస్థి పోవటమే కాకుండా కొంత నిరాశకు కూడా గురి అయ్యాడు. ఆ తర్వాత మరల ట్రై చేసి కొన్ని హిట్స్ అందుకొని బాగా సంపాదించినప్పటికీ జల్సారాయుడు కావటం, జూదాలు ఆడటం మరియు అడిగిన వారికీ కాదని అనకుండా డబ్బులు ఇవ్వటం అవి తిరిగి రాకపోవటం....ఇలా ఫ్రెండ్స్ తో విచ్చలవిడిగా ఖర్చు చేయటం, అతిగా దానాలు చేయటం వలన ఉన్న ఆస్తిని నిలబెట్టుకోలేకపోయాడు.

CLICKHERE : బాహుబలి వీరుల రెమ్యూనరేషన్....వింటే షాక్ అవ్వాల్సిందే

ఆలా ఆర్ధికంగా చాలా వెనకపడ్డాడు. ఆ తర్వాత విలన్ గా మారాలని అనుకున్నాడు. దాంతో అనుకోకుండా ఒక అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. అది లెజెండ్ సినిమాలో విలన్ గా చేయటం. ఇక అక్కడినుంచి వరుసగా విలన్ గా సినిమాలు చేస్తూ ఆర్ధికంగా స్థిరపడ్డాడు. ఇప్పటివరకు జగపతికి సొంత ఇల్లు కూడా లేదట. ఇప్పుడిప్పుడే ఎంతో కొంత వెనకేసుకుంటున్నా.... అని అంటున్నాడు జగపతి.


CLICKHERE : జబర్జస్ట్ హైపర్ ఆది సంపాదన తెలిస్తే షాక్

CLICKHERE :టాలీవుడ్ లో రెడ్డిగారి అమ్మాయిలకి డిమాండ్!

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top